బ్రేకింగ్: పిచ్ పరిస్థితి ఏంటీ...? రోహిత్, గిల్ వికెట్ కాపాడుకోవచ్చా...?
రోహిత్ శర్మ కాస్త నమ్మకంగానే కనపడుతున్నా గిల్ కాస్త ఒత్తిడిలో ఉన్నట్టుగా కనపడుతున్నాడు. అయితే బంతిని ఒక 15 ఓవర్ల వరకు అడ్డుకోగలిగితే ఓపెనర్ల వికెట్ లు కాపాడుకున్నట్టే. అయితే ఫ్రంట్ ఫుట్ కి వచ్చి ఆడితే మంచి ఫలితం ఉండొచ్చు. స్వింగ్ అవుతున్నా సరే గాలి ప్రభావం తక్కువగా కనపడుతుంది. కాబట్టి 15 నుంచి 20 ఓవర్లు పరుగుల మీద దృష్టి పెట్టకుండా వికెట్ మీద దృష్టి పెడితే మంచి స్కోర్ చేయొచ్చు.