కశ్మీర్ లో మరోసారి అలజడి రేగింది. జమ్ము కశ్మీర్ అర్ధరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది . పోలీసులు ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కొన్ని గంటలపాటు ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టు పెట్టింది. ఎన్కౌంటర్ గుండ్ బ్రత్ ఏరియాలో జరిగింది .
ఇక ఈ కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముదాసిర్ పండిత్ గా తెలుస్తోంది . గతంలో లో కశ్మీర్ లోని ఓ బిజెపి కౌన్సిలర్ ను , ఇటీవల మరో బిజెపి కౌన్సిలర్ ను అంతేకాకుండా ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులో మదాసిర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడుb. మరోవైపు ఆర్మీ ఉగ్రవాదులను ఏరి పారేయడానికి పెద్దలే తలలే టార్గెట్ గా చేసుకున్నట్టు కనిపిస్తోంది .