బ్రేకింగ్: సొంత జిల్లాలో ఫ్యాక్షన్ జగన్ ని ఇబ్బంది పెడుతుందా...?
ఆణువణువూ క్షుణ్ణంగా తని ఖీలు నిర్వహిస్తున్న పోలీసులు... ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలు మేరకు ఆపరేషన్ జరుగుతుందని వెల్లడించారు. కార్డన్ అండ్ సెర్చ్ లో జమ్మలమడుగు అర్బన్ రూరల్ సీఐ లు వెంకటేశ్వర్లు మంజు నాథ్ రెడ్డి సహా ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. పోలీసులు ఈ సందర్భంగా పలు హెచ్చరికలు కూడా చేసారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.