జగన్ ను తిట్టడంపై తగ్గేది లేదంటున్న తెలంగాణా మంత్రి
కృష్ణ పై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల మా రాష్ట్ర రైతులు నష్టపోతారని మా బాధ అని కృష్ణా జలాల్లో నీటివాట తేల్చకుండా తాత్సారం చేస్తున్న బీజేపీ మీద పోరాటం చేస్తాం అంటూ స్పష్టత ఇచ్చారు. నిన్న నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అన్నారు ఆయన. వైఎస్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి కాదా? అని నిలదీశారు. తెలంగాణకు అడ్డుపడి అనేకమంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణం వైఎస్ కాదా? అని ప్రశ్నించారు.