మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఇక ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.104.14గా నమోదయింది. డీజిల్ ధర కూడా 18 పైసలు పెరగడంతో డీజిల్ ధర లీటరుకు రూ.97.58 వరకు చేరింది. ఇక పెట్రోల్ సెంచరీ మార్క్ దాతగా ఇప్పుడు డీజిల్ కూడా ఆ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది.