జక్కన్న... నువ్వు మాస్టర్ మైండ్ అంతే...?
ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో సినిమా మేకింగ్ ఏ రేంజ్ లో ఉందో రాజమౌళి చూపించాడు. నటుల హావభావాలు, సినిమా షూటింగ్ లోకేషన్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా కీలక సన్నివేశాలను ఈ వీడియో లో జక్కన్న చూపించారు. దీనితో సినీ ప్రపంచం మొత్తం కూడా ఈ సినిమా వీడియోపై మాట్లాడుకుంటుంది. ఇప్పటి వరకు నిరాశగా ఉన్న ఫ్యాన్స్ ని ఒక్క వీడియో తో బుట్టలో పడేసాడు.