బుగ్గన అప్పుడే ఢిల్లీలో ట్రయల్స్ మొదలుపెట్టారా...?
వచ్చే నెల జీతాలను వేగంగా ఇవ్వడానికి గానూ... ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులను,కేంద్ర కార్యదర్శలను కలవనున్న బుగ్గన రాజేంద్రనాధ్... 3 గంటలకు నీతి ఆయోగ్ సభ్యుడు అవినాష్ మిశ్రా ను కలిసే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.