గుంటూరు ఎస్పీ అరాచకం, జగన్ ను మించి ఆలోచన...?
బాధితులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం యధాతధం అని వృద్దులు, మహిళల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం అన్నారు ఆయన. గంట పాటు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫోన్ ద్వారా గ్రీవెన్స్ వింటాం అన్నారు ఆయన. సుదూర ప్రాంతాల నుండి రాలేని వాళ్ళకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉపయోగపడుతుంది అని ఆయన వెల్లడించారు.