ఇట్స్ అఫీషియల్ : భీమ్లా నాయక్ సంక్రాంతికే..
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రోజుకు ఒక అప్డేట్ ఇస్తూ వస్తోంది చిత్ర యూనిట్. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక ఈమేరకు ప్రకటన చేస్తూ ఒక చిన్నపాటి మేకింగ్ వీడియో కూడా కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.