మగువలకి శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
కిలో వెండికి 400 రూపాయలు బాగా పడిపోవడంతో 67100 రూపాయలకు పడిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈరోజు రేట్లు భారిగా తగ్గాయి. మునుపటి రోజుతో పోలిస్తే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200కి తగ్గింది. అలా హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660గా ఉంది.