బెంగళూరు హిజ్రాలు వర్సెస్ అనంతపురం హిజ్రాలు... మేటర్ ఏంటీ...?
దీనికి ప్రతిగా బెంగళూరు గ్యాంగ్ నుంచి కూడా ఒకరిని కిడ్నాప్ చేసింది రాయలసీమ గ్యాంగ్. రాయలసీమ బ్యాచ్ కు చెందిన ఒకరి పై అటాక్ చేసి నగలు డబ్బుని బెంగళూరు గ్యాంగ్ లాక్కెళ్ళింది. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమైన రాయలసీమ హిజ్రాల గ్యాంగ్... దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు.