రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు జాగ్రత్త!
ఇక ఈ సినిమాల రిలీజ్ సందర్భంగా నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రివ్యూ రైటర్ స్ ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాన్ని థియేటర్ కి రప్పించండి లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు, సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ థాంక్యూ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఆయన సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమాలో కీలక పాత్రలో నటించారు.