నా దెబ్బ అలా ఉంది... ఈటెల సెటైర్
కెసిఆర్ కి మనిషి కనిపించడు, ఓటు మాత్రమే కనిపిస్తదన్నారు. అది వాళ్ళ సంస్కారం ఆలోచన కుర్చీ, ఆశయం పవర్ మీదనే అంటూ వ్యాఖ్యలు చేసారు. ఫీల్డ్ అసిస్టంట్ల కంట్లో కెసిఆర్ మట్టి కొట్టిండు అని విమర్శలు చేసారు. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కెసిఆర్ పని అని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని కోరారు.