అక్కడ జరిగిన తప్పు ఇక్కడ చేయని కోహ్లీ...?
ఏకంగా నలుగురు పేసర్లను బరిలోకి దించాడు కోహ్లీ. సీనియర్ పేసర్ గా శమి బౌలింగ్ టీం కి నాయకత్వం వహిస్తుండగా యువ బౌలర్లు జస్ప్రిట్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ని బరిలోకి దించాడు. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఉన్నాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు ఏ విధంగా వాడుకుంటారు అనేది కీలకంగా మారింది.