బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?
ట్విట్టర్ పై ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ తన స్వంత విధానాన్ని అనుసరిస్తోందా లేక మోదీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందా అని నిలదీసారు. కాంగ్రెస్ నాయకుల ఖాతాలను అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటిస్తుందా అని ఆమె నిలదీశారు. గతంలో ఇతర పార్టీల నాయకులు తమ నాయకుల కంటే ముందే ఈ తరహా ఫోటోలను పోస్ట్ చేసారని ప్రియాంక ఆరోపణలు చేసారు.