గుంటూరు లో మరో ఘటన... అసలు ఏం జరిగింది...?
కొత్త పేట పోలీసులు స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. కేస్ నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు... వారి స్నేహితులను కూడా విచారిస్తున్నారు. వారి కాల్ డేటా ను కూడా పరిశీలించడమే కాకుండా వాళ్లకు వీళ్ళకు ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు తల్లి తండ్రులను కూడా పోలీసులు ఈ కేసులకు సంబంధించి విచారిస్తూ... పలు అంశాలను రాబడుతున్నారు.