కృష్ణమ్మకు భారీ వరద, వణుకుతున్న రెండు జిల్లాలు...?
జిల్లాలోని రామిలేరు, తమిలేరు, వైరా, కీసర మునేరు కు భారీ గా వరద నీరు వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 65 వేల క్కుసేకులు ,ఔట్ ఫ్లో 57 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు,పశ్చిమ కాల్వల కు సాగు,త్రాగు నీటి అవసరాల కోసం 8 వేల క్కుసేకులు విడుదల చేసారు. ఈ రోజు సాయంత్రానికి లక్ష క్కుసేకులు నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.