వివాదాస్పద జీవో: ఏపీ హైకోర్ట్ లో విచారణ...?
పిటిషనర్ తరుపు న్యాయవాది మతుకుమల్లి విజయ్ తన వాదనలు వినిపించారు. వివరాలు తెలిపేందుకు 2 రోజులు గడువు కోరారు రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది. ఇక ఇదే చివరి అవకాశం, ఎల్లుండి తుది విచారణ చేపడతామన్న ధర్మాసనం... తుది విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. కరోనా సమయంలో ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచడంపై ఆరోపణలు ఉన్నాయి.