బ్రేకింగ్: నిలబడని జగన్ మరో నిర్ణయం, హైకోర్ట్ బిగ్ షాక్...!
కనగరాజు నియామకం చెల్లదని ప్రాధమికంగా అభిప్రాయపడింది ఏపీ హైకోర్ట్. పిటీషనర్ తరపున వాదనలును న్యాయవాది ఇంద్రనీల్ బాబు వినిపించారు. కాగా గత ఏడాది ఏపీ ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించి కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా ఆ నియామకాన్ని కూడా రద్దు చేసింది.