నా రాజీనామా ఆయనకు వరం: ఈటెల
నా రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ లో ఎంట్రీ దొరికింది అని ఆయన అన్నారు. పదవి కూడ రాబోతుంది అని ఆయన వెల్లడించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు అని అన్నారు. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్ అంటూ ఘాటు కామెంట్స్ చేసారు. బీజేపీలో ఉన్న వారికి దళిత బందు ఇవ్వరా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.