బిగ్ బ్రేకింగ్: తెలంగాణాలో ఈ 14 జిల్లాలు డేంజర్ జోన్...?
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాటి తో పాటుగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచించారు.