సమయం ఆసన్నమైంది: పవన్
నిన్న కుక్కలకు సంబంధించి వీడియో ఒకటి పోస్ట్ చేసారు. ఆ వీడియో తన ఫేవరేట్ అంటూ ఆయన వీడియో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు చేసారు. ఇక దానికి మంచి స్పందన సోషల్ మీడియాలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి అని తాజాగా ఆయన పోస్ట్ చేసారు. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది అంటూ ప్రకటించారు.