బ్రేకింగ్: తెలుగు అకాడమీలో కళ్ళు భైర్లు కమ్మే మోసం వెలుగులోకి...?
యూనియన్ బ్యాంక్ నుంచి బదిలీ అయిన నిధులు మొత్తం ఒకే అకౌంట్ కు చేరినట్టు గా గుర్తించారు. తెలుగు అకాడమీ, యూనియన్ బ్యాంక్ మధ్య ఏజెంట్ గా వ్యవహరించిన వ్యక్తుల పైన పోలీస్ లు గురి పెట్టారు. కార్వాన్ బ్యాంకు నుంచి నలభై మూడు కోట్లు , సంతోష్ నగర్ బ్యాంకు నుంచి పది కోట్లు, చార్మినార్ బ్యాంకు నుంచి పది కోట్లు బదిలీ అయ్యాయి అని విచారణలో గుర్తించారు.