పిల్లల్ని చంపేసి బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసింది...!
బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న లక్ష్మీ అనూష... 13 ఏళ్ల క్రితం తాడేపల్లిలో భర్త చనిపోవడంతో రాజమండ్రికి వచ్చింది. ఇటీవల పిల్లల్ని దారుణంగా కొత్తగా అడ్డు వచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను గాయ పరిచింది. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం ప్రియుడికి ఫోన్ చేసిన మహిళ.. తనను తీసుకు వెళ్ళాలి అని కోరినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.