బ్రేకింగ్: త్వరలో కేశినేని కీలక ప్రకటన...?
ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నాయకులు కేసినేని నాని తో సమావేశమై పార్టీలో కీలకంగా మరోసారి ఆయన వ్యవహరించే విధంగా అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అయితే ఆయన మాత్రం ఇప్పుడు పార్టీల నాయకులతో మరోసారి సమావేశం నిర్వహించి త్వరలో సంచలన నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.