క‌ళా 'మా' త‌ల్లి: ప్ర‌పంచ‌మందు 'మా' ప్ర‌పంచం వేర‌యా!!

Garikapati Rajesh

మా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సోద‌రుడు విష్ణుకు మంచు ల‌క్ష్మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ప్ర‌పంచాన్ని మార్చ‌డానికి వేస్తున్న ముంద‌డుగు.. కొత్త ప్ర‌యాణం మొద‌లుపెడుతున్నందుకు శుభాకాంక్ష‌లు చెప్పింది. దీనిపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్ర‌పంచాన్ని మా అధ్యక్షుడు ఎలా మారుస్తారు అని ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి బ‌దులుగా మ‌ళ్లీ ల‌క్ష్మీ స్పందించారు. సినిమావారికి సినిమాలే ప్ర‌పంచం. ఆ ప్ర‌పంచాన్ని మార్చ‌డానికి అని అర్థం వ‌చ్చేలా చెప్పాను. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కామెంట్లు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్దంటూ హిత‌వు ప‌లికింది. ఇంత‌కీ మా ప్ర‌పంచం మారితే ప్ర‌పంచాన్ని కూడా మార్చొచ్చ‌ని చెబితే బాగుండేదేది. ఎందుకంటే {{RelevantDataTitle}}