ఎస్సైని ప్రశ్నించిన ఆరేళ్ల బుడ‌త‌డు..వీడియో వైర‌ల్‌..!

N ANJANEYULU
కొంత‌మంది చిన్నారులు ఎవ‌రితో మాట్లాడాల‌న్నా భ‌య‌ప‌డుతుంటారు. కొద్ది మంది మాట్లాడితే మాత్రం ఆశ్చ‌ర్యం వ్య‌క్తమ‌వుతుంటుంది. తెలిసి తెలియ‌ని వ‌య‌స్సులో చిన్నారుల మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. కొంత‌మంది ధైర్యంగా ఎవ‌రితో మాట్లాడినా భ‌య‌ప‌డ‌కుండా మాట్లాడుతుంటారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌రుచూ ఎక్క‌డో ఒక‌చోట జ‌రుగుతూనే ఉంటాయి. కానీ తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ బుడుత‌డి వీడియో తెగ వైర‌ల్‌గా మారింది.
సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట‌లో ద‌స‌రా {{RelevantDataTitle}}