సాయంత్రం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా...?
సాయంత్రం గం. 4.00కు విచారణ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ జరుగుతుంది. రెండ్రోజులు సాగిన విచారణలో వాదనలు వినిపించారు నిందితుల తరఫు న్యాయవాదులు. ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నేడు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనుంది ఎన్సీబీ.