దిశా ఘటనపై తెలంగాణా హైకోర్ట్ కీలక కామెంట్స్...?
దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టి వేసింది. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లు కొట్టివేసింది తెలంగాణా హైకోర్ట్. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందనే వాదనను తెలంగాణా హైకోర్ట్ తోసిపుచ్చింది. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలనే అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు.. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని తెలంగాణా హైకోర్ట్ పేర్కొంది.