బిగ్ బ్రేకింగ్: కన్నడ స్టార్ హీరో కి గుండెపోటు, పరిస్థితి విషమం
శాండిల్ వుడ్ లో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. శారీరక వ్యాయామం చేసే సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు గుండెపోటు రావడంతో కర్ణాటకలో థియేటర్లన్నీ మూసివేస్తున్నట్లు గా ప్రకటించారు. ఆసుపత్రి దగ్గర అభిమానులు భారీగా చేరుకుని తమ హీరో కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఇంకా ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.