ఎట్టకేలకు NTA NEET ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించబడ్డాయి.
ఇక NTA NEET 2021 ప్రవేశ పరీక్ష స్కోర్‌కార్డ్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా అంటే..?
ఇక NTA NEET 2021 స్కోర్‌కార్డ్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడానికి విద్యార్థులు ఈ దశల వారీ మార్గదర్శినిని అనుసరించవచ్చు:
ఇక ముందుగా అధికారిక NTA ఫలితాల వెబ్‌సైట్‌కి వెళ్లండి - ntaresults.nic.in
తరువాత స్కోర్‌కార్డ్ NEET(UG) 2021 లింక్‌కి వెళ్లండి తరువాత మీ అభ్యర్థి వివరాలను సమర్పించండి.
తరువాత సమర్పించండి లేదా లాగిన్ అవ్వండి.
ఇక స్క్రీన్‌పై ప్రదర్శించబడిన మీ ఫలితాన్ని చెక్ చేయండి.
చెక్ చేసిన తరువాత డౌన్లోడ్ చేయండి, సేవ్ చేయండి ఇంకా ప్రింట్అవుట్ తీసుకోండి.