బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏమి చేశారో తెలుసా..?
అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వర్చువల్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాలలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీ ఏ విధంగా అనుసరించాలని చర్చించడంతో పాటు పలు తీర్మాణాలను ఆమోదించడమే ఈ సమావేశం ఎజెండా. జేపీ నడ్డా చేసిన ప్రసంగంలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న పంజాబ్‌ను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం సిక్కుల కోసం చేపట్టిన పలు చర్యల గురించి వివరించారు. అదేవిధంగా బీజేపీ రాజకీయ తీర్మాణాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టారు.