ఆంధ్రప్రదేశ్ లో అధికార
పార్టీ నాయకులు
తెలుగుదేశం పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన
నారా లోకేష్ లక్ష్యంగా
వైసీపీ నేతలు కాస్త తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ పై హిందూపురం ఎంపీ గోరంట్ల
మాధవ్ వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం సృష్టించారు.
నారా లోకేష్ ను వాడు అంటూ సంబోధించారు గోరంట్ల మాధవ్.
జీఓ ను నోరు తిరగక జీయో అంటున్నాడని అన్నారు ఆయన. నోరు తిరగకపొతె ఇంట్లో కూర్చోని భాష నేర్చుకో అని ఆ తరువాత
ప్రెస్ మీట్లు పెట్టు అని సూచించారు. ప్రజలలో మీటీంగులు పెట్టోద్దు అని హితవు పలికారు. నోరు తిరగని
లోకేష్ గాడికి నోటిలో పప్పు గిత్తి పెట్టి తిప్పండి, లేదంటె ఇంకేదైన పెట్టండి అంటు ఘాటు వ్యాఖ్యాలు చేసారు.