మైనర్ బాలికతో ఎన్నారై రాసలీలలు.. అవి వాడాడ‌ని ఫిర్యాదు

N ANJANEYULU
కామంతో కండ్లు మూసుకుపోయిన వారికి వ‌య‌స్సుతో అస‌లు సంబంధం ఉండ‌దు. ఆడ‌ది అయితే చాలు చిన్న‌, చిత‌క‌, ముస‌లి, ముత‌క అని తేడా లేకుండా త‌యారు అవుతున్నారు కామాంధులు. చివ‌రికి బుక్కయి జైలు పాల‌వుతోన్నారు.  ఓ ఎన్నారై 15 ఏండ్ల బాలిక‌తో శృంగారంలో పాల్గొని చిక్కులు తెచ్చుకున్నాడు. డ‌బ్బ‌తో పాటు,  చివ‌రికీ ప‌రువు కూడ పోగొట్టుకున్నాడు ఎన్నారై. తాజాగా ఈ ఘ‌ట‌న సింగ‌పూర్‌లో వెలుగులోకి వ‌చ్చిన‌ది.

వివ‌రాల్లోకి వెళ్లితే.. భార‌త్ కు చెందిన 57 ఏండ్ల వ‌య‌స్సు క‌లిగిన అశోక‌న్ కొన్నేండ్ల కింద‌ట సింగ‌పూర్‌లో సెటిలయ్యాడు. ఇటీవ‌ల అత‌నికి ఆన్‌లైన్ యాప్‌లో ఒక బాలికతో ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ది. కొద్ది రోజుల త‌ర్వాత ఆ బాలిక‌ను త‌న కోరిక తీర్చాల‌ని వ్య‌క్తి బ‌ల‌వంతపెట్టాడు అయినా ఆ బాలిక లొంగ‌లేదు. చివ‌ర‌కు డ‌బ్బు కూడ ఇస్తాన‌ని లొంగ‌దీసుకున్నాడు. ఇందుకు ఆ బాలిక ఒప్పుకొని అత‌నితో ఓ హోట‌ల్‌కు వెళ్లింది.  అశోక‌న్ ను హోట‌ల్ సిబ్బంది ఐడీ ప్రూప్ అడ‌గ‌డంతో ఎక్క‌డ త‌న గురించి తెలుస్తుందేమో అని.. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో బాలిక‌ను ఇంటికి తీసుకొచ్చాడు.

ఆ త‌ర‌వాత బాలిక‌తో  శృంగారంలో పాల్గొని రాస‌లీల‌ల్లో మునిగిపోయాడు. అదేవిధంగా తాను చెప్పిన‌ట్టు విని బాలిక త‌న‌కు స‌హ‌క‌రించింద‌ని డ‌బ్బును కూడ చెల్లించాడు. అనుకున్న‌ట్టే అంతా మంచిగానే జ‌రిగింద‌నుకునే లోపు  ఆ బాలిక అత‌నికి పెద్ద ట్విస్ట్ ఇచ్చిన‌ది. అశోక‌న్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ది ఆ బాలిక‌.     త‌న‌తో శృంగారంలో పాల్గొనేట‌ప్పుడు సెక్స్ టాయ్స్ ఉప‌యోగించాడ‌ని బాలిక ఫిర్యాదు చేసింది. అదేవిధంగా మైన‌ర్ బాలిక‌తో శృంగారంలో పాల్గొన్నందుకు కూడ కేసు న‌మోదు చేసారు పోలీసులు. కోర్టు అత‌నికి దాదాపు 10 నెల‌ల కాలం పాటు జైలు శిక్ష‌ను విధించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: