ఉత్కంఠగా కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాలు
అటూ కృష్ణా జిల్లా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటిని కైవసం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేసింది కానీ ఓటర్లు ఇద్దరికీ పోటా పోటీగా ఓటు వేయడంతో రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కుప్పం తరువాత టీడీపీ కంచుకోటగా కృష్ణా జిల్లాకు పేరుంది. జగ్గయ్యపేట ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటారు. జగ్గయ్యపేటలో వెలువడిన ప్రతివార్డు ఫలితంపైనా పెద్ద వివాదమే కొనసాగుతుంది.
వైసీపీ అభ్యర్థి.. పై టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి 14 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించినా.. వైసీపీ నేతలు ధర్నా చేసి మరీ రీ కౌంటింగ్ చేయించారు. అయినా టీడీపీ అభ్యర్థి గెలవడం గమనార్హం.