చంద్రబాబు అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు, కాంగ్రెస్ నేత...!
ఏపీలో దొంగ నోట్లు వేయించుకుని వైసీపీ ఎన్నికల్లో గెలుస్తున్నారు అని చంద్రబాబు సొంత ఓట్లు కూడా వేయించుకోలేని పరిస్థితి ఏపీలో ఉంది అని అన్నారు. ఏపీలో 80 లక్షల ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీ విద్యార్థులకు సంక్రాంతి లోపు స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. ఎస్సీ పైనాన్స్ కార్పోరేషన్ వెంటనే పునరుద్ధరించాలి అని కోరారు. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి అని డిమాండ్ చేసారు.