జూపార్క్‌లో యువ‌కుడు హ‌ల్‌చ‌ల్‌..!

N ANJANEYULU
హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న‌టువంటి నెహ్రు జూలాజిక‌ల్ పార్కులో ఓ యువ‌కుడు మంగ‌ళ‌వారం హ‌ల్ చ‌ల్ చేసాడు. సింహాలు ఉన్న ఎన్‌క్లోజ‌ర్ లోకి దూకేందుకు ఆయువ‌కుడు ప్ర‌య‌త్నం చేసాడు. {{RelevantDataTitle}}