తెలంగాణలో 27వరకు వర్షాలు
ఇప్పటికే బుధవారం తెలంగాణలో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయి. అక్కడక్కడ చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి. ఆకాశం పాక్షి కంగా మేఘావృతం అవ్వడంతో పాటు.. ఈశాన్య దిశ ఉపరితల గాలు లు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో గాలులు, మెరుపులు ప్రారంభం అయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నగరంలో చిరుజల్లు వర్షం కురిసింది. దీని ప్రభావంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.