కథను కడిపించడానికి యాక్టర్లు కావాలి : రాజమౌళి
అదేవిధంగా యోగా సాధన చేసిన యోగి అల్లూరి సీతారామారాజు ఏ విధంగా వ్యక్తిత్వం ఉంటుందని.. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఏవిధంగా వ్యవహరించాడని.. వ్యక్తిత్వంమే మేము ఎక్సర్సైజ్ చేసామని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. 1920 కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రిపుల్ ఆర్. కరోనా మనకు వేసిన ప్రశ్నలాగా ఉందని రాజమౌళి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా దేశభక్తి సినిమా కాదు.. ఫ్రెండ్షిఫ్కు సంబంధించినది అని దర్శక ధీరుడు వెల్లడించారు.