
బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు కేంద్రం బంపర్ ఆఫర్..?
ఇటీవల బండి సంజయ్, బాలశారి పొగాకు బోర్డుకు కొంత కాలం కిందట ఎన్నికయ్యారు. ప్రస్తుతం బండి సంజయ్ తెలంగాణ నుంచి బాలశౌరి లోక్‌సభ నుండి పొగాకు బోర్డు పార్లమెంట్ ప్రతినిధులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తన ఎన్నికపై సంతోషం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతానని.. వారి సంక్షేమం కోసం పొగాకు ఎగుమతులను ప్రోత్సహించడం కోసం మరింత చురుకుగా పనిచేస్తానని జీవీఎల్ తెలిపారు.