కేజ్రీవాల్ వినూత్న ప్రచారం.. ఎలాగో తెలుసా..?
ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో విజయవంతంమైన పథకాలను రూపొందించినదని.. ప్రజల్లో ఆదరణ లభించింది. ఢిల్లీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ ఉన్న పథకాలకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని.. ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారిలోని 50 మందిని సెలక్ట్ చేసి వారితో కలిసి డిన్నర్ చేస్తానని కేజ్రీవాల్ తెలిపారు. దీంతో ఆప్ కార్యకర్తలు వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లుందుకు విరివిగా ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరీ వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూద్దాం.