అయ్యో.. జైల్లలో ఎంత మంది ఉన్నారో తెలుసా..?

Chakravarthi Kalyan
రాజ్యాంగంలో ప్రతి విషయం రాసుకున్నా కూడా కొన్ని అంశాలు ఏళ్ల తరబడి నానుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో అండర్ ట్రయల్ ఖైదీల విషయం ఒకటి... తాజాగా క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో వచ్చిన దాన్ని బట్టి ఏదైనా అంశంపై ఆర్టికల్ రాయడం కాదు.. తప్పులు లేకుండా రాయాలి.. రైటింగ్ బావుండాలి.. జైల్లలో ఉండి అనేక మంది కొత్త జీవితాన్ని ప్రారంభించారు కూడా. మరికొందరు ఏకంగా ఐఐటీలకు కూడా ఇంకా ప్రిపేరవుతుంటారు.

అయితే.. తాజాగా కేంద్రం చెప్పిన గణాంకాలు భయం గొలిపేలా ఉన్నయి. దీన్ని బట్టి.. 2020 చివరి వరకు 4 లక్షల 83 వేల మంది భారతీయులు..జైలులో ఉన్నారట. ఈ విషయం జాతీయ నేర గణాంకాల సంస్థ తన NCRB 2020 వార్షిక  నివేదికలో తెలిపింది. వారిలో 76శాతం మంది
విచారణలో ఉన్నవారేనట. మరో 23శాతం మంది వరకూ  దోషులు ఉన్నారు. మొత్తం ఖైదీల్లో.. దాదాపు 5 వేల మంది విదేశీయులు కూడా ఉన్నారు.  


ఇక అండర్ ట్రయల్ ఖైదీల్లో విచారణలో ఉన్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల వారే ఉన్నారు. అంతే కాదు.. దోషుల్లో ఎక్కువగా 35 నుంచి 50 ఏళ్ళ వయస్సు వారు కూడా  ఉన్నారు. ఇక దేశంలో మొత్తం ఖైదీల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్షా 6 వేల మంది ఖైదీలున్నారని అంచనా. మరో 52 వేల మందితో బిహార్ సెకండ్ ప్లేస్‌లోనూ.. 45 వేల 456 మందితో మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: