ఉక్రెయిన్: రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా..?
ఈ ఆంక్షలు తక్షణమే ఆంక్షలు అమలు చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని.. ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా మద్దతిస్తామని జో బైడెన్ ప్రకటించారు. రష్యాపై మునుపటి చర్యలకు మించి ఆంక్షలు ఉంటాయని జో బైడెన్ ప్రకటించారు.
రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ యత్నిస్తున్నారని జో బైడెన్ ఆరోపించారు. ఈ ఆంక్షల నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తున్తనాయి.