పుతిన్ కు బిగ్‌షాక్: రష్యాను అక్కడి నుంచి తొలగిస్తారా..?
ఇలాంటి సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను ఆ స్థానం నుంచి తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్ గతంలో పేర్కొంది. ఉక్రెయిన్ విషయంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోన్న రష్యాను యూఎన్‌ఎస్‌సీ నుంచి తొలగించేందుకు సిద‌్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.