పుతిన్‌కు మోదీ ఫోన్..వెంటనే పుతిన్ సంచలన నిర్ణయం!
ఖార్కీవ్‌లో చిక్కుకున్న ఇండియన్ విద్యార్థులను సురక్షితంగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని పుతిన్‌ను ప్రధాని మోడీ కోరారు. మోడీ విజ్ఞప్తి మేరకు.. ఖార్కీవ్‌పై దాడులను ఆరు గంటలపాటు రష్యా నిలిపేసినట్టు తెలిసింది. ఆ నగరం నుంచి ఇండియన్లు వెళ్లిపోయేందుకు అనుకూలంగా ఈ యుద్ధం ఆపినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఇండియా కూడా విద్యార్థులు తరలింపును మరింత వేగవంతం చేసింది.