ఉమెన్స్ డే: వాళ్లకు రూ.లక్ష గిఫ్ట్ ఇస్తున్న కేసీఆర్?
ఈ అవార్డు కింద ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నగదు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ప్రొఫెసర్ లక్ష్మీరెడ్డి, ఐపీఎస్ బడుగుల సుమతి, రమాదేవి లంకా, ఉషా ఆర్.రెడ్డి, ఏ.జ్యోతిగౌడ్, సౌమ్యగుగులోతు, గొట్టె కనకవ్వ వంటి వారితో పాటు అనేక మంది ఆ అవార్డులు ప్రకటించి జాగ్రత్తగా మసలు కోవడం మంచిది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మహిళా ఉద్యోగులకు సెలవిచ్చింది. గతంలోనూ తెలంగాణ.. మహిళా దినోత్సవం రోజు సెలవు ఇచ్చింది.