చంద్రబాబు రూ.6 వేల కోట్లు.. జగన్ రూ.22 వేల కోట్లు?
ఇందుకు ఇవిగో ఆధారం అంటూ కొన్నిలెక్కలు బయటపెట్టారు. అవేంటంటే.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి ఏటా మద్యం ద్వారా కేవలం రూ.6వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదట. కానీ.. ఇప్పుడు జగన్ హయాంలో ఒక్క మద్యం ద్వారానే రూ.22వేల కోట్ల పైబడి ఆదాయం వస్తోందట. అంటే జగన్ మద్య పాన నిషేధం దశల వారీగా అమలు చేస్తానని హామీ చేసి మరీ అధికంగా ఆదాయం మద్యం ద్వారా సంపాదిస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.