ఆ కేంద్ర మంత్రి కొడుకు లొంగిపోయాడుగా?
దీంతో ఆయనకు లొంగిపోవడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది. అందుకే ఆయన స్వయంగా లఖింపుర్ జిల్లా కోర్టుకు వెళ్లి లొంగిపోయాడు. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ఒక రోజు మిగిలి ఉండగానే ఆయన ధర్మాసనం ఎదుట లొంగిపోయారు. సోమవారం ఆశిష్ మిశ్ర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి.. బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. వారంలోగా లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.