రెండో పెళ్లి చేసుకుంటున్న సీఎం.. వధువు గోల్డ్‌మెడలిస్ట్?
భగవంత్ మాన్ కు ఇంతకుముందే పెళ్లయింది.. ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆరేళ్ల క్రితం పంజాబ్ సీఎం మాన్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. మాన్ నుంచి విడాకులు పొందిన ఆమె తన ఇద్దరు పిల్లలతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ సీఎం మాన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు.