శృంగారం వీడియో తీద్దామంటున్న మొగుడు.. పెళ్లాం ఏం చేసిందంటే?
తూర్పుగోదావరి జిల్లా యువతికి కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడికి కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు అందజేశారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఆ తర్వాత శారీరకంగా మానసికంగా వేధింపులు ప్రారంభించాడని యువతి ఆరోపిస్తోంది. ఏకంగా పడకగదిలో జరిగే దృశ్యాలను వీడియో తీయాలని వేధిస్తున్నాడట. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.